Telangana Chief Minister KCR Getting Ready For Nalgonda bypoll కేసీఆర్ పక్కా ప్లాన్| Oneindia Telugu

2017-10-04 10

It is said that Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao ready with road map for Nalgonda bypoll.
నల్గొండకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి రిజైన్, అభ్యర్థిపై త్వరలో నిర్ణయం కూడా తీసుకుంటారని అంటున్నారు.